నా కాలక్షేపం
Monday, May 18, 2015
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2015 గ్రాండ్ గా ప్రారంభo
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2015 గ్రాండ్ గా ప్రారంభమైన విషయం అందిరికీ తెలిసిందే. 68వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎప్పటిలాగా ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొనే విధంగా చాలా స్పెషల్ గా ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ది చెందిన ఈ ఫెస్టివల్ ల్లో ఫ్యాషన్ కూడా ఒక భాగమే. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ మీద అనేక మంది కొత్త మరియు పాత హాలీవుడ్ మరియుబ బాలీవుడ్ సెలబ్రెటీలను తిలకించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైనర్స్ పేర్లు కూడా ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా పాపులర్ అవుతారు. ప్రముఖ డిజైనర్స్ డిజైన్ చేసి అద్భుతమైనటువంటి అవుట్ ఫిట్స్ ధరించి సెలబ్రెటీలు టెన్సిల్ టౌన్ ను ఉత్కంఠభరితంగా ఎక్కడికో తీసుకెళుతాయి. కాన్స్ 2015లో రెడ్ కార్పెట్ మీద అనేక మంది సెలబ్రెటీలు కెమరాలకు చిక్కారు. ముఖ్యంగా కాన్స్ ప్రారంభమైన 4 మరియు 5 రోజుల్లో రెడ్ కార్పెట్ మీద హోయళొలికించిన కొందరు సెలబ్రెటీలను ఎంపిక చేసి బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలను మీముందు ఉంచుతున్నాము.
ప్రపంచ నలుమూలల నుండి కాన్స్ కోసం హాజరయిన సెలబ్రెటీల యొక్క గ్లామరస్ లుక్ మరియు డెస్సులు, మరియు వారు ధరించిన యాక్సెసరీస్ ను చూసి ఆనందించాలంటే.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment