ఇండియన్ ఫ్యాషన్ సెన్స్ లో సమంత రూత్ ప్రభు యొక్క డ్రెస్సెస్ ది బెస్ట్ ట్రెండింగ్ గా ఉన్నాయి. ఈ సెలబ్రెటీ ధరించిన డ్రెస్సులు మరియు ఆ డ్రెస్సులో ఆమె స్టైల్ చూడటానికి చాలా బోల్డ్ గా మరియు బెటర్ గా
ఆకట్టుకొంటున్నాయి. ఇలా బెటర్ కలెక్షన్స్ ను రోజు రోజుకు వివిధ రకాల డిజైన్స్ తో డిజైనర్స్ ష్యాషన్ షోలలో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సమంత రూత్ ప్రభు సౌత్ ఇండియన్ సార్ గా రాక్ చేస్తున్నారు. ఇటు తెలుగు మరియు అటు తమిళ సినిమాల్లో చాలా బిజీగా నటిస్తున్నారు. అంతే కాదు, ఈవెంట్స్, ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ ఇలా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఆమె ఎంపిక చేసుకొనే ఫ్యాషనబుల్ డిజైనర్ దుస్తులు చాలా అద్భతుంగా ఉన్నాయి. ఇలా ఎంపిక చేసుకోవడం ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు ప్రతీకగా తప్పు పట్టలేని విధంగా ఉన్నాయి. కోయిష్, బర్బెర్రీ, జఫ్రీక్యాంప్బెల్, డియోర్, మరియు మరిన్ని ఇతర ఫ్యాషనబుల్ డిజైన్స్ మరియు బ్రాండ్స్ తో కనబడుతున్నారు. ఫ్యాషన్ లో ఆమెకున్న అభిరుచి ఆమె ఫ్యాషన్ ప్రియులందరిని ఆకర్షించేలా చేస్తున్నది . ఎందుకంటే చాలా వరకూ ఆమెను ఫార్మల్ లేదా దేశీలుక్ తో చూడటం జరుగుతుంది . ఆమె ఎంపిక చేసుకొనే డిజైన్స్ మరియు అవుట్స్ నుండి యాక్సెసరీస్ వరకూ ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది. రీసెంట్ గా సమంత ధరించిన కొన్ని ఫ్యాషనబుల్ అవుట్ ఫిట్స్ ను లిస్ట్ అవుట్ చేసి మీముందుఉంచుతున్నాము. వీటి చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని, లైక్ చేస్తారని అనుకుంటాము

No comments:
Post a Comment