నేను పెళ్లయినవాడినే. కానీ ఈమధ్య ఆఫీసు పని నిమిత్తం 6 నెలల పాటు మరో రాష్ట్రంలోని ఓ పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇంటికి ఎదురుగా ఓ ఫ్యామిలీ ఉంటోంది. ఆమె నాకంటే బహుశా నాలుగైదేళ్లు చిన్నదేమో. పెళ్లి కూడా అయినట్లే ఉంది. ఐతే నేను బయటకు వచ్చినప్పుడల్లా ఆమె కూడా బయటకు వస్తుంది. ఎద అందాలు కనబడేట్లు పనిచేస్తుంటుంది. ఆమె అలా ఉన్నప్పుడు నేను గమనిస్తుంటే నన్ను కొరకొర చూసుకుంటూ వెళ్లిపోతుంది. ఇలా గత వారం పదిరోజులుగా జరుగుతోంది. ఆమె ఎందుకలా చేస్తుంది... నేనంటే ఆమెకు ఇష్టమేమో అని నాకనిపిస్తోంది...
అదంతా మీ భ్రమ. ఆమె పని ఆమె చేస్కుంటుంది. ఇంటికి సంబంధించిన బయటి పని ఇంటి ఆవరణలో చేయక లోపల చేయరు కదా. పని చేసేటపుడు కొన్నిసార్లు పొరబాటున ఆమె ఎద సంపద మీకు కనిపించి ఉండవచ్చు. అంతమాత్రం చేత అతిగా ఊహించుకుని వేరే ఆలోచనలు చేయడం మంచిది కాదు. తక్షణం ఆమె వైపు అదేపనిగా చూడటం మానుకుని వచ్చినపని చూసుకుని ముగించుకుని వెళ్లండి. ఆమె ఏదైనా కేసు పెడితే ఇరుక్కుంటారు జాగ్రత్త.
No comments:
Post a Comment