టాలీవుడ్ టూ బాలీవుడ్ అంటూ సౌత్ సినిమాలతో డబ్బు పేరు సంపాదించి బాలీవుడ్‌కెళిన గోవా బ్యూటీ ఇలియానా గురించి ఓ వార్త సంచరిస్తుంది. అదేంటంటే తమిళ దర్శకుడు శంకర్ గెస్ట్ హౌస్‌లో ఇలియానా అంటూ తమిళ
మీడియా రచ్చ స్టార్ట్ చేసింది. ఎందుకు వెళింది? ఏం చేసిందంటూ వార్తలే వార్తలు దచ్చేసింది. ఒక్కసారిగా బిత్తరపోయిన ఇలియానా ఈ వార్తలపై స్పందించింది.
అవును నిజమే నేను డైరెక్టర్ శంకర్ గెస్ట్ హౌస్‌కి వెళ్లాను. అయితే ఏంటి?? నాతోపాటు నా మేనేజర్ కూడా నాతో ఉన్నాడంటూ చెప్పింది. ఏం డైరెక్టర్ల గెస్ట్ హౌస్‌లకు వెళ్లకూడదా?? వెళితే తప్పేంటంటూ ప్రశ్నించింది. నేనే కాదు హీరోయిన్లంతా ఇలానే వెళుతుంటారు. ఆఫీసులోనో లేదా గెస్ట్ హౌస్‌లకెళ్లడం మామూలే. అయినా ఎందుకంత అనుమానం అంటూ బుజాలు తడుముకుందీ బ్యూటీ.. ఇంతకు ఎందుకు వెళ్లినట్టు?? రోబో2 సినిమా కోసమేనా మేనేజర్ కూడా ఉన్నాడంటుందిగా అందుకేనేమో మరి.. ఏమో ఏమైఉంటుందో మరి??

No comments:
Post a Comment