జననేంద్రియ ప్రాంతానికి సంబంధించిన అంటువ్యాధుల నుండి దూరంగా ఉండాలని అనుకుంటే సంభోగం ముందు & తర్వాత ఆరోగ్య నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ క్రింద పేర్కొన్న ఈ సెక్స్ ఆరోగ్య నియమాలు
మగవారికి మరియు ఆడవారికి ప్రత్యేకించబడ్డాయి.మీరు మీ భాగస్వామి తో సన్నిహితంగా ఉండాలని అనుకున్నప్పుడు కింద చెప్పిన విషయాలను తనిఖీ చేసుకోవాలి. మీరు బొబ్బలు,దద్దుర్లు లేదా మొటిమల బారిన ఉంటే కనుక సన్నిహితంగా ఉండటాన్ని నివారించటం ఉత్తమం. చాలా జంటలు సంభోగం ముందు & తర్వాత ఆరోగ్య నియమాలు పాటించకపోవటం వలన ఎస్టీడీ, హెర్పెస్ మరియు మరిన్ని జననేంద్రియ వ్యాధుల పెరుగుదలకు కారణం అవుతుంది. మీరు చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవటం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది.
ప్రతి రోజు సెక్స్ చేయటానికి 20 ఆరోగ్యకరమైన కారణాలు సరైన ఆహారం తీసుకోవటం మరియు చెడు శ్వాసతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇక్కడ మీరు అనుసరించడానికి,సంభోగం ముందు మరియు ఆ తర్వాత ఏమి చెయ్యాలో పరిశీలించటానికి మరి కొన్ని సెక్స్ ఆరోగ్య నియమాలు ఉన్నాయి.

No comments:
Post a Comment