ప్రతి రోజూ తిన్న వెజిటేబుల్సే మరియు కర్రీస్ తిన్నవే, తిని మీకు బోరుగా అనిపిస్తుంటే, ఇక్కడ మీకోసం ఒక టేస్టీ కర్రీ ఉంది . ఈ వంటను చాలా సులభంగా మరియు చాలా త్వరగా తయారుచేయవచ్చు . ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ను,
క్రీమి టెక్చర్ ను కలిగి ఉంటుంది. ఇందులో మసాలా దినుసులు ఉపయోగించడం వల్ల మంచి ఆరోమా వాసను ఇస్తుంది. కాజు, మరియు గసగసాల పేస్ట్ , పాలు జోడించడం వల్ల క్రీమీ స్ట్రక్చర్ ఇస్తుంది. ఇది మరింత టేస్ట్ గా ఉంటుంది. మరి ఈ స్పైసీ డిష్ ను మీరు టేస్ట్ చూడాలంటే, తయారుచేసే పద్దతిని చూడండి...
కావల్సిన పదార్థాలు క్యాప్సికం:
6 రెడ్ క్యాప్సికమ్: 2 పాలు: 1/2cup ఉల్లిపాయలు: 3 వెల్లుల్లి రెబ్బలు: 15 పసుపు: 1/2tsp కారం: 1tsp గరం మసాలా: 1/2tsp జీలకర్ర పొడి: 1/2tsp కొబ్బరి తురుము: 1tbsp జీడిపప్పు : 15 జీలకర్ర: 1tsp ఉప్పు: రుచికి తగినంత నూనె: 1/2cup
తయారుచేయు విధానం:
1. గంట ముందుగా జీడిపప్పు, గసగసాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి.
2. తర్వాత అందులో కొబ్బరితురుము, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 3.ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యకా అందులో జీలకర్ర వేసి వేగించుకోవాలి.
4. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి.
5. అవి కూడా వేగాక క్యాప్సికం ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి.
6. కొద్దిసేపటికి క్యాప్సికం ముక్కలు మగ్గిన తర్వాత, అప్పుడు అందులో పాలు, ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసుకొన్న మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
7. 10నిముషాలు ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది, నూనె పాన్ కు సైడ్స్ లో అంటుకుంటూ వేరుపడుతున్నట్లు కనబడుతుంది. అప్పుడు స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే కాజు క్యాప్సికమ్ మసాలా రెడీ. ఇది ప్లెయిన్ వైట్ రైస్ కు మరియు చపాతీల్లోకి మంచి కాంబినేషన్ .

No comments:
Post a Comment