మీ ఇంట్లో సింక్, తలుపులు, కిటికీలకు దుమ్ము పేరుకుపోయిందా ? ఎన్ని సార్లు శుభ్రం చేసినా వదలడం లేదా ? అయితే ఇప్పుడు మేం చెప్పే హోం రెమిడీస్ ట్రై చేసి చూడండి. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా...
మీ ఇంటికి కొత్త శోభ తీసుకొచ్చే సింపుల్ గా, ఈజీగా ఫాలో అయ్యే.. చిట్కాలు తెలుసుకోండి. నిమ్మకాయ అందం.. ఆరోగ్యానికే కాదు.. ఇంటిని శుభ్ర పరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే.. పులపుదనం.. ఎలాంటి మరకలనైనా.. క్లీన్ చేసేస్తుంది. నిమ్మ చెక్క చాలు ఇంట్లో పేరుకున్న దుమ్ము, దూళిని వదిలించడానికి. కాబట్టి కెమికల్స్ తో నిండిన క్లీనింగ్ ప్రొడక్ట్స్ ని పక్కన పెట్టేయండి. వాటి వల్ల చర్మానికి, ఊపిరితిత్తులకు ప్రమాదం కూడా.
No comments:
Post a Comment