Wednesday, October 7, 2015

వన్ పీస్ స్విమ్మింగ్

                       
ముంబై ‌: ఏబీసీ తెరకెక్కిస్తున్న హాలీవుడ్‌ టీవీ షో 'క్వాంటికో'లో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా నటిస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ షో మూడో ఎపిసోడ్ లోకి ప్రవేసించింది. ఈ ఎపిసోడ్ కోసం ఆమె బికినీలో
కనిపించి అలరించింది.  ఈ షో లో భాగంగా పూల్ ఛాలెంజ్ ని ఒప్పుకుని స్విమ్ సూట్ వేసుకుంటుందని చెప్తున్నారు. ఈ షోలో పోలీసు అధికారిగా ప్రియాంక అలెక్స్‌ పార్సి పాత్రలో కనిపించనుంది. బయిటకు వచ్చిన ఈ ఫొటోలలో ప్రియాంక చాలా హాట్ గా కనిపించి కనువిందుచేస్తోంది. ఈ షో జులైలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమెరికా వర్జీనియాలోని క్వాంటికో బేస్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న యంగ్ ఎఫ్.బి.ఐ రిక్యూట్స్ చుట్టూ ఈ టీవీ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. థ్రిల్లర్ అంశాలతో ఈ టీవీ సిరీస్ తెరకెక్కించారు. మొదటి ట్రైలర్లో ప్రియాంక చోప్రా తన సహచరుడితో కార్లోనే సెక్స్ లోపాల్గొన్నట్లు ఉన్ని వేశాలు ఉండటం గమనార్హం.


No comments:

Post a Comment