పెళ్ళి చేసుకోవాలా లేదా జీవితాంతం ఒంటరిగానే ఉండాలా అనేది ఒక వ్యక్తి యొక్క ఎంపిక.జీవితం లో కొంత కాలమయినా మనలో చాలా మంది ఒంటరిగా ఉండాలనుకుంటారు.ఒంటరిగా ఉండటం వల్ల లాభ నష్టాలు రెండూ ఉంటాయి. వాటిలో కొన్ని ఇచ్చాము చూడండి.
1.అనుకూలత-స్వాతంత్ర్యము, బాధ్యత తెలియడం ఒంటరిగా ఉండటం మీకు బాధ్యత ని నేర్పి స్వాతంత్రాన్ని కూడా ఇస్తుంది.ఇంకొకరితో కలిసి ఉండటం వల్లా చాలా విషయాలని మీరు టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు.అదే మీరొక్కరే ఉంటే మీ ఆరోగ్యం గురించి మీరే శ్రద్ధ తీసుకోవాలి. అది గుర్తు చెయ్యడానికి ఎవరూ ఉండరు.మీ గది మీరే శుభ్రం చేసుకుని టైముకి బిల్లులు అవీ కట్టాలి.

No comments:
Post a Comment