లాల్ లండన్ లో పెరిగిన రాజస్థానీ అమ్మాయి .అక్కడ అనేక ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో ఈమె కవర్ చేయబడింది.వృత్తి రీత్యా మోడల్ అయినా ఈమె చదువులో కూడా మేటి.ఈ అమ్మాయి ఫిల్మ్ అండ్ మీడియా లో గ్రాడ్యుయేషన్ చేసింది.
తనలో తనకి తన చీక్ బోన్స్ బాగా నచ్చుతాయని చెప్పింది మ్యాన్స్ వరల్డ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ అందాల సుందరి.కింగ్ ఫిషర్ 2015 అక్టోబర్ క్యాలెండరు ఫోటో షూట్ కి ప్రేరణ సముద్రం యొక్క రంగు.అందుకోసం ఈమె వేసుకున్న బ్లూ కలర్ స్విం సూట్ ఆమె శరీరంలోని ఒంపు సొంపులని మరింత ద్విగుణీకృతం చేస్తోంది.
No comments:
Post a Comment