ఈషా గుప్తా ఈ మధ్య వెస్టర్న్ స్టైల్లో ఓ సారి, ఇండో వెస్టర్న్ స్టైల్లో ఇంకోసారి కనిపించింది.రెండింటిలో కూడా ఆమె స్టైలిష్ గా ఉంది.కానీ ఈ రెండింటిలో ఏ దుస్తుల్లో ఆమె మీకు నచ్చిందో చూసి చెప్పండి.
ఈషా గుప్తా ట్రావెల్ లుక్: వెస్టర్న్ స్టైల్ క్యాటగిరీ-సన్ షైన్ రంగు(నారింజ) రంగు టాప్, డెనిమ్ ప్యాంటు ధరించి ఈషా ఎయిర్ పోర్టు లో మా కంటికి చిక్కింది.ఆమె ఈ దుస్తుల్లో సెక్సీ గా, స్టైలిష్ గా ఉంది.ఆమె ట్రావెల్ లుక్ ఫ్యాషనబుల్ గా ఉంది కూడా.ఈ దుస్తులకి జతగా ఆమె ధరించిన బ్రౌన్ కలర్ కౌ బాయ్ బూట్లు దుస్తులకి నిండుదనాన్నిచ్చాయి.మరి ఈషా గుప్తా మీకు నచ్చిందా వెస్టర్న్ దుస్తుల్లో?? ఇండో వెస్టర్ స్టైల్: హృతిక్ రోషన్ ఇచ్చిన దీపావళి పార్టీలో లేత గోధుమ రంగులో ముందర ఓపెన్ ఉన్న సల్వార్ /ట్యూనిక్ టాప్ ధరించి వాహ్ అనిపించేలా ఉంది ఈషా.ఆమె సల్వార్/ట్యూంక్ ఫ్లోర్ లెంగ్త్ లో ఉంది.సల్వార్ మీద ఎంబ్రాయిడరీ చేసి అక్కడక్కడా సొబగులు అద్దారు.మరి ఈషా ఇండో-వెస్టర్న్ స్టైల్ గురించి మీ కామెంటు ఏమిటి?? చూసారుగా రీడర్స్, ఈషా గుప్తా ని రెండు రకాల పరస్పర విరుద్ధమైన స్టైల్స్ లో.మీకు ఏ లుక్ బాగా నచ్చిందో క్రింద కామెంట్ల రూపం లో మాకు తెలియపరచండి.

No comments:
Post a Comment