ఉదయాన్నే కొన్ని పనులు చేస్తుంటాం. నిద్రలేచిన తర్వాత ఏమీ తినకుండా డైరెక్ట్ గా నిమ్మరసం, లవంగం, వెల్లుల్లి తీసుకుంటూ ఉంటాం. ఇలాంటి పనుల వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలున్నాయి. కానీ కొన్నిసందర్భాల్లో నిద్రలేస్తూనే
ఖాళీ కడుపుతో చేసే పనులు తీవ్ర అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. నిద్రపోయే సమయంలో జీర్ణక్రియ జరుగుతుంది. కాబట్టి ఉదయం పొట్టలో ఏమీ ఉండదు. అలాంటప్పుడు కొన్ని పదార్థాలు హాని చేస్తాయి. ఉదయాన్నేఖాళీ పొట్టతో నీరుత్రాగితే పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ అన్ హెల్తీ హ్యాబిట్స్ వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు మొదలవుతాయి. రోజుని ప్రారంభించే దాన్ని బట్టే రోజంతా మీ మూడ్ ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఉదయాన్నే తీసుకున్న ఆహారంపైనే ఎనర్జీ లెవెల్స్ డిపెండ్ అయి ఉంటాయి. అందుకే ఉదయాన్నే అల్పాహారం చాలా అవసరం. జ్యూస్ లు వంటివి తీసుకుని శరీరానికి పోషకాలు అందించడం చాలా అవసరం. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేయకూడని పనులు ఏంటో చూద్దాం..
No comments:
Post a Comment