పిల్ల పుట్టకనే పేరు పెట్టినట్లు ఉంది. జగన్ యాత్ర ఎప్పుడు పెడుతడో తెలినియని పార్టీ దానిక్కన ముందే జనలను తన వేశ భాషలతో తన చుట్టుచేర్చుకుంటు. కార్యక్రమల మీద కార్యక్రమలో చేస్తున్న దీనంతటి కారణం రాజీకి క్రీడగా అభివర్ణంచక తప్పదు. కాని తన సొంత పార్టీతో విభేదలు వచ్చింనందకు యంపి పార్టీ సభ్యతనికి కూడా రాజీనామా చేసిన తన బలంమేంటో అదిష్టనికి చూపిచే ప్రయాత్నంలో ఇదత భాగంనే ఉంటుంది. కాని ఎన్ని కార్యక్రమంలో చేసిన ఎన్నికల్లో తన భవిష్యత్ చూపిచేది. ఓటర్లు అది గ్రహించే ముందుకు పోతే మంచింది జనగ్‌గారు.
జగన్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజుక్టుకు జాతీయ హౌదా కల్పించడం కోసం ఫిబ్రవరి 7 నుంచి మూడురోజుల పాటు తండ్రి వైఎస్‌ఆర్ తరహాలో పాదయ్రాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
జగన్ ఈ సారి వేషం కూడా మార్చుచే వేశాడు ఎందుకంటే తన తండ్రి యాసలో మాట్లాడుతూ జనాల్ని తన బుట్టలో వసుకుంటున్నారు జగన్ అది ఒక్కటి కాదు. వైఎస్‌ఆర్ మాదిరిగా పంచెకట్టు, తలపాగాతో దర్శనమివ్వ బోతున్నారట మన జగన్.
ఈ మాధ్యనే ఓదార్పు యాత్ర, లక్ష్యదీక్ష, జలదీక్ష గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ సక్సెస్‌ల వెన డబ్బులు వెదజల్లారనే విమర్శలు రానే వచ్చేయి. ఆ విషయం పక్కన పెడితే... పోలరవం పాదయాత్రను కూడా సక్సెన చేయడానికి తన అనుచరణగణం ఇప్పటికే కసరత్తు ప్రారంభించేరు.
జగన్ పాదయాత్ర షెడ్యూల్: మొత్తం 70.కి.మీ పాదయాత్ర)
ఈ పాదయాత్ర ఫిబ్రవరి 7నుండి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి యాత్ర ప్రారంభం. రావులపాలెం, ఆత్రేయపురం, బొబ్బర్లంక మీదుగా కాటన్ బ్యారేజీ వరకు సాగుతుంది.
ఫిబ్రవరి 8:కాటన్ బ్యారేజీ వద్ద ప్రారంభమై కొవ్వూరు మీదుగా వేగేశ్వరం వరకు సాగుతుంది.
ఫిబ్రవరి 9: వేగేశ్వరంలో ప్రారంభమై పోలవరం చేరుకుంటుంది.

No comments:
Post a Comment