తన అందాలతో హడావుడి చేసే హాటనగాళ్ స్నేహా ఉల్లాల్ నడుము నొప్పితో బాధపడుతుందట. ఎందుకో మరి వీపు వెనకభాగం అంతా నొప్పిగా ఉంటుంది.
దానికి తగిన ట్రిట్‌మెంట్ తీసుకున్నాను కొన్నిరోజులు విశాంత్రి తీసుకోమని వైద్యులు సూచించారు. పూర్తిగా ఆ భాధ నుంచి కోలుకున్న తర్వాతే తెరపై కనిపస్నాంటెటోంది. స్నెహా ఉల్లాల్.
No comments:
Post a Comment