Friday, February 4, 2011

అవన్నీ చెబుతారా ఏంటి..? అదంతా సీక్రెట్..?:

"రగడ" తర్వాత తాజాగా సుమంత్‌తో 'రాజ్‌' చిత్రంలో నటించిన ప్రియమణి.. జగపతిబాబు చిత్రంలో కూడా నటిస్తోంది. 'క్షేత్రం' అనే ఈ సినిమాలో మంచి పాత్ర పోషిస్తానని సెలవిచ్చింది. అయితే ఇంత గ్లామర్‌గా కన్పించడానికి కారణమేమిటని ప్రశ్నిస్తే... అదో రహస్యమంటూ... అడిగిన వ్యక్తి చెవిలో గుసగుసలాడింది. ఏం వినపడలేదని అతను బదులిస్తే.... "అదేనండి బాబూ.. రోజూ చిన్నపాటి వ్యాయామాలు చేస్తాను. ముఖ సౌందర్యం కోసం కొన్ని జాగ్రత్తలుతీసుకుంటా.. అంతకుమించి ఏమీ చేయను" అని చెప్పింది. చిన్న వ్యాయామాలు ఏంటని అడిగితే.. "అవన్నీచెబుతారా..? అంతా సీక్రెట్‌.." అంటూ

No comments:

Post a Comment