Thursday, April 28, 2011

కుర్రహీరో గదిలో అనుష్క బేర్‌బ్యాక్ ఫోటో



నాజూకు అందాల హీరోయిన్ అనుష్క అంటే టాలీవుడ్‌లో క్రేజ్. ఆ మాటకొస్తే ఇపుడామె దక్షిణాది సెక్సీ హీరోయిన్. కోలీవుడ్ సైతం ఇపుడు అనుష్క జపం చేస్తోంది. సినిమా పరిశ్రమల సంగతి అలా ఉంచితే తాజాగా ఓ కుర్రహీరో అనుష్కను చూసి తెగ చొంగ కార్చుకుంటున్నాడట. తన బెడ్రూంలో అనుష్క బేర్‌బ్యాక్ ఫోటోను పెట్టుకుని పొద్దస్తమానం దాన్నే చూసుకుంటూ కాలం గడుపుతున్నాడట. మరోవంక అనుష్కతో మాట్లాడదామంటే ఆమె ప్రస్తుతం కోలీవుడ్, శాండల్ వుడ్ సినిమాలతో బిజీగా మారిపోయిందని వాపోతున్నాడట.

కుర్రహీరో తండ్రి కుమారుని పరిస్థితి చూసి బాధపడుతున్నాడట. అనుష్క బొమ్మను చూడటం మానుకోమని చెపుతున్నా అతగాడు వినడం లేదట. బేర్‌బ్యాక్ ఫోజులను మరిన్ని తెప్పించుకుని గది నిండా అంటించుకుని కాలం గడుపుతున్నాడట. అనుష్క మానియాలో తమ బిడ్డ ఏమైపోతాడో ఏమోనని ఆయన బెంగెట్టుకున్నాడట.

No comments:

Post a Comment