Friday, April 29, 2011

"వీర"లో వీర లెవల్లో గ్లామర్ అందాలను ఆరబోసిన తాప్సీ


తాప్సీ.. ఈ సెక్సీ నటి అంటే టాలీవుడ్ కుర్రకారుకు యమ క్రేజ్. తొలి చిత్రం "ఝుమ్మంది నాదం"తోనే టీనేజ్ కుర్రకారు హృదయాలను జివ్వుమని లాగేసిన ఈ పోరి ఇపుడు రవితేజ సరసన "వీర" చిత్రంలో వీర లెవల్లో గ్లామర్ అందాలను ఆరబోసింది.

కురుచ దుస్తులు ధరించి ఈత కొలనులో ఈదులాడే సన్నివేశంలో అమ్మడి అందాలు కనువిందు చేస్తాయని చిత్ర యూనిట్ సభ్యులు చెపుతున్నారు. వీర చిత్రం తాప్సీని ఏ రేంజ్ కు తీసుకెళుతుందో చూడాలి. అన్నట్లు వీర చిత్రంలో గ్లామర్ అందాలను ప్రదర్శించగల పాత్రలో తాప్సీ నటిస్తుంటే, లంగా- వోణీ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. వీళ్లద్దరిలో ఎవరికి మంచి మార్కులు పడతాయో సినిమా వచ్చిన తర్వాత కానీ తెలీదు.

No comments:

Post a Comment