Friday, April 29, 2011

ఎంత నంగనాచిలా మాట్లాడావ్ దీపికా.. ఇప్పుడేం చెప్తావ్..?



బుగ్గలు సొట్టపడేట్లు సెక్సీ నవ్వులతో... సెక్సీ కాళ్లను ఎంతో అందంగా తొడల వరకూ ప్రదర్శించే దీపికా పదుకునే అంటే బాలీవుడ్ కుర్రకారు ప్లాటై పోతారు. ఆమె అందాన్ని పొగుడుతూ రోజుకో ట్వీట్ ఇచ్చుకోందే ఉండలేరు. అయితే ఇటీవల ఐపీఎల్ పోటీల్లో తమ జట్టు విజయం సాధించగానే పక్కనే ఉన్న సిద్ధార్థ మాల్యాకు పెదవులను అందించి గాఢమైన చుంబన రుచిని ఆస్వాదించింది దీపికా. గ్యాలరీలో ఉన్న వీక్షకులను సైతం పట్టించుకోకుండా, కనీసం పక్కనే విజయ్ మాల్యా ఉన్నారని కూడా చూడకుండా సిద్ధార్థ పెదవులతో తన పెదవులను గట్టిగా కలిపేసింది.

బాలీవుడ్‌లో ఈ హాటు ముద్దుపై ఘాటుగానే చర్చ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. అదంతా అలా ఉంచితే... ఆమె అభిమానులు మాత్రం దీపికా పదుకునేను ట్విట్టర్ పేజీలో పలుకరించడం మొదలుపెట్టారట. అయితే అది విమర్శలు రూపంలో..

ఎప్పుడూ ఆమె అందాన్నో.. ఆమె నటననో పొగుడుతూ ట్వీట్లిచ్చే అభిమానులు.. "ఎంత నంగనాచిలా మాట్లాడావ్ దీపికా... సిద్ధార్థ్‌తో ఎటువంటి లింకు లేదనీ.. ఇపుడు బహిరంగంగానే ముద్దుల్లో మునిగిపోతావా..? అంటూ ఏవేవో ప్రశ్నలను సంధించడం మొదలుపెట్టారట. వీటికి సమాధానం ఇవ్వలేక... ఏం చేయాలో తెలియక ట్విట్టర్ పేజీని ప్రస్తుతానికి బ్లాక్ చేసుకున్నదట. అందరి ముందూ ముద్దివ్వడమెందుకూ...? ఇలా బంద్ చేసుకోవడమెందుకు..?

No comments:

Post a Comment