Friday, October 21, 2011

ఆ అర్థ"నగ్న" వీడియోలను 18 ఏళ్ల లోపువారు చూడొద్దన్నానుగా: పూనమ్ పాండే

Poonam Pandey
తన బాత్రూం సీక్రెట్స్, బెడ్రూం వీడియోలను యూ ట్యూబ్ పీకి పారేయడంపై పూనమ్ పాండే తెగ బాధపడిపోతోంది. తను విడుదల చేసిన ఆ రెండు వీడియోలు కేవలం శాంపిల్ వీడియోలు మాత్రమేననీ, అసలు సిసలైన వీడియోలు పెట్టాలని అనుకుంటుండగా యూ ట్యూబ్ అనవసరంగా ఆ వీడియోలను తొలగించేసిందని అంటోంది. తన బాత్రూం సీక్రెట్స్ వీడియోను పోస్ట్ చేసినప్పుడే 18 ఏళ్ల లోపు పిల్లలు ఆ వీడియోలను చూడవద్దంటూ హెచ్చరిక జోడించాననీ, అలా చెప్పినప్పటికీ అభ్యంతరం ఎందుకో తనకు అర్థం కావడం లేదని వాపోతోంది. బాత్రూం సీక్రెట్స్ వీడియోలోనే దాదాపు దుస్తులను విడిచేసినట్లు చూపించింది. ఇక మిగిలిన వీడియోల్లో పూర్తిగా విప్పేసి కనిపించినా కనిపిస్తుందేమోనన్న భయంతో యూ ట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని కొందరు చెప్పడాన్ని పూనమ్ ఖండిస్తోంది.

అందంగా ఎలా కనిపించాలో తనకు తెలుసుననీ, అయినా చూసేవారికి లేని సిగ్గు నాకెందుకు అంటూ పొగరు సమాధానాలు చెపుతోందట ఈ ముద్దుగుమ్మ. తను వీడియోలను చూసి బాలీవుడ్ హాట్ సెక్సిణి పారిస్ హిల్టన్ లాంటివారు తన బాటలో పయనించేందుకు ఉత్సుకత చూపడాన్ని చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందని డబ్బా కొట్టుకుంటోంది పూనమ్. ఎవరు పిచ్చి వారికి ఆనందం అంటే ఇదేనేమో..?!!

1 comment:

  1. తను వీడియోలను చూసి బాలీవుడ్ హాట్ సెక్సిణి పారిస్ హిల్టన్ లాంటివారు

    paris hilton unnadi hollywood lo

    ReplyDelete