![]() |
టాలీవుడ్‌లో
టాప్ హీరోలందరితోనూ నటించిన సెక్సీభామ శ్రియ. ఇప్పుడు కెరీర్‌లో చాలా
కష్టాలు ఎదుర్కొంటోంది. టాలీవుడ్‌లో రకరకాల కథనాలు విన్పిస్తున్నాయి.......................................ఈమధ్య
శ్రియ తాగుడికి అలవాటుపడిపోయిందనీ, ఆమెలో గ్లామర్ తగ్గడానికి అదే కారణమని
ఆమెకు మేకప్‌మెన్‌గా ఉన్న ఒకతను చెప్పినట్లు సమాచారం. అయితే ఆమెతో
ఇప్పటికే కమిట్ అయిన హీరోలు ఆమెను తాగుడు నుంచి తప్పించడానికి
ప్రయత్నిస్తున్నారట.
కాగా శ్రియ అల్లరి నరేష్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. మనోజ్‌తో నటించాల్సింది. కానీ ఆమె రూల్స్ తట్టుకోలేక మార్చేసినట్లు మిస్టర్ నోకియా హీరో మనోజ్ వెల్లడించారు.
కాగా శ్రియ అల్లరి నరేష్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. మనోజ్‌తో నటించాల్సింది. కానీ ఆమె రూల్స్ తట్టుకోలేక మార్చేసినట్లు మిస్టర్ నోకియా హీరో మనోజ్ వెల్లడించారు.
No comments:
Post a Comment