మిస్ అమెరికా కిరీటాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నీనా
దావులూరి(24) దక్కించుకుంది. మిస్ న్యూయార్క్ గా పోటీలో
నిలిచిన ఈమె 15
మంది సెమీ ఫైనలిస్టులను అధిగమించి అందాల కిరీటాన్ని కైవసం చేసుకొని 50 వేల
డాలర్ల ప్రైజ్ మనీ అందుకొంది. నీనా స్వస్థలం విజయవాడ. పోటీ సందర్భంగా ఆమె
మాట్లాడుతూ.. పుట్టుకతో వచ్చే శారీరక అందం, ఏ సర్జరీకి తలవంచని మాససిక
ఆనందమే గొప్పదని చెప్పి అందరినీ ఆకట్టుకుంది.
No comments:
Post a Comment