సాధారణంగా మనందరం అందవిషయంలో ఏ మాత్రం రాజీపడం. ముఖ్యంగా స్త్రీలు. ప్రస్తుత రోజుల్లో స్త్రీలతో సరిసమానంగా, పురుషుల కూడా తమ అందవిషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందం అనాగానే తెల్లఉండటం మాత్రమే
కాదు, ముక్కు, మూతి, కళ్ళు, పెదాలు ఇవన్నీ కూడా వాటికవే ఒక ప్రత్యేక స్థాన్ని కల్పించుకుంటాయి. మనం అందరం ముఖంలో కళ్ళ అందంతో పాటు, పెదాలకు కూడా ప్రత్యేక శ్రద్ద చాలా అవసరం. మనందరం కూడా మన పెదాలు పింక్ గా మరియు ఎటువంటి స్పాట్స్ లేకుండా ఉండాలిన కోరుకుంటాం. పెదాలు కళ్ళకు అందంగా కనబడాలనే కాదు, అందంగా, ఆరోగ్యంగా కూడా ఉంచుకోవాలి. డార్క్ లిప్స్ మీ అందాన్ని హరించడమే కాదు మరియు ఆకృతిని కూడా పాడుచేస్తాయి. డార్క్ లిప్స్(పెదాలు నల్లగా)మారడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ధూమపానం. సిగరెట్ తాగడం వల్ల పెదాల మీద ఉండే చాలా సున్నితమైన చర్మాన్ని వర్న్ చేయడం వల్ల పెదాలు డార్క్ గా మారుతాయి. నికోటిన్, దీనికి ఒక అత్యంత వ్యసనపరుడైన వారిలో పెదాల యొక్క సహజ రంగును ప్రభావితం చేసేవాటిలో ఆల్కలాయిడ్ ఒక ప్రధానకారణం. ధూమపానం కారణంగో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం మరియు ముఖం మరియు పెదాలకు ఆక్సిజన్ మరియు రక్త ప్రవాహాన్ని తగ్గించడం వల్ల ముఖం మరియు పెదాలు రంగును పాడు చేస్తాయి. చర్మం దాని సహజరంగును కోల్పోవడానికి ప్రధాన కారణం సిగరెట్ లోని నికోటిన్, ఇది ఐరన్ శోషణను తగ్గిస్తుంది. దాంతో చర్మం యొక్క సహజ రంగును కోల్పోతుంది. కొన్ని సంర్భల్లో డెడ్ స్కిన్ సెల్స్ కూడా పెదాలు నల్లగా మర్చుతాయి. స్మోకింగ్ లేదా సరైన లిప్ కేర్ తీసుకోకపోవడం వల్ల చాలా వరకూ పురుషులు డార్క్ లిప్స్ కలిగి ఉంటారు. కాబట్టి పురుషులు కూడా తమ పెదాల సంరక్షణ కోసం తీసుకోవల్సి జాగ్రత్తలను తెలుకోవల్సి ఉంది. డార్క్ లిప్స్ వల్ల మొత్తం మీ ముఖం అందాన్ని చెడగొడుతుంది. పురుషుల డార్క్ లిప్స్ తో పోల్చితే, మహిళలు తమ పెదాలు మృదువుగా ఉంచుకోవడానికి చాలా జాగ్రత్తలు మరియు టిప్స్ పాటిస్తుంటారు. పురుషుల తమ డార్క్ లిప్స్(నల్లని పెదాల)ను నివారించడానికి చాలా రకాలో హోం రెమడీస్ కూడా ఉన్నాయి. వాటిలో చాలా ముఖ్యంమైన రెమడీ ఏంటంటే ముఖ్యంగా పొగతాడం మానేయాలి. పురుషులు ఖచ్చితంగా స్మోకింగ్ ను నిలిపివేయాలి మరియు లిప్ కేర్ కోసం కొన్ని గ్రూమింగ్ టిప్స్ ను అనుసరించాలి. ఉదాహరణకు, నిమ్మతొక్కను తీసకొని మీ డార్క్ మరియు రఫ్ లిప్స్ మీద స్ర్కబ్ చేయాలి. ఎందుకంటే నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. డార్క్ లిప్స్ ను లైట్ చేస్తుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. కాబట్టి పురుషుల కోసం, డార్క్ లిప్స్ ను లైటెన్ చేసే మరికొన్ని బెస్ట్ హోం రెమడీస్ ఇక్కడున్నాయి...

No comments:
Post a Comment