Friday, November 15, 2013

ఇంట్లో సంతోషాన్ని&సంపదను తీసుకొచ్చే లక్కీ ప్లాంట్స్

సాధారణంగా మనకు ప్రకృతి ప్రసాధించిన ఒక బెస్ట్ గిఫ్ట్ చెట్లు మరియు చిన్న చిన్న మొక్కలు. ఎందుకంటే ప్రకృతిలో సహజంగా పెరిగే ఈ మొక్కలను నుండి మనకు తినే ఆహారాలను మనకు ప్రకృతి పరంగా లభిస్తున్నాయి. అంతే కాదు,
వాతావరణంలోని కాలుష్యం గాలిలో చేరడం వల్ల అనేగ జబ్బుల బారీన పడుతున్నాం. కాబట్టి ఒక రకంగా గాలి శుభ్రం పరచడానికి కూడా చెట్లు చాలా అవసరం. అంతే కాదు, ఇంకా అనేక రకాలుగా మనం మొక్కలను ఉపయోగించుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న కాస్త ప్రదేశంలో సాధ్యమైనంత వరకూ మొక్కలు పెంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ఆ కారణం చేతనే మన ఇంటి గార్డెన్, ఇండోర్ గార్డెలో మొక్కలు పెంచుకోమని ప్రోత్సహిస్తుంటారు. ఇంటి ఆవరణంలో మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంట్లో తాజాగాలి, పచ్చదనంతో ఇల్లు కళకళలాడుతుంటుంది. ఇండోర్ ప్లాంట్స్ వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్ని ఇండోర్ మొక్కలు లేదా గార్డెన్ మొక్కలు మనకు అదృష్టాన్ని మరియు ఇంట్లో సౌభాగ్యాన్ని తీసుకువస్తుందని భావిస్తారు. ఈ మొక్కలు ఎక్కడ పెరుగుతాయో అక్కడ అనుకూల శక్తిలున్నట్లు చెప్పబడుతున్నాయి. అటువంటి మొక్కలు కొన్ని ఇక్కడ లిస్ట్ చేయబడ్డాయి. వీటిని మీ ఇంట్లో కూడా పెంచుకొనే సంతోషాన్ని మరియు అదృష్టాన్ని పరీక్షించుకోండి...మరి ఆ మొక్కలేంటో ఒక సారి చూద్దాం...


No comments:

Post a Comment