బాలీవుడ్ సినిమా 'ధూమ్' అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పాట 'ధూమ్ మచాలే ... ధూమ్ మచాలే ... ధూమ్'. ఈ పాట ఎంత ఫేమస్ అయిందో మన అందరికీ తెలుసు. ఈ పాట 'ధూమ్', 'ధూమ్- 2'లలో అప్పట్లో దుమ్మురేపింది. మొదటి భాగంలో 'ఇషా డియోల్' ఈ పాటకు డాన్స్ చేసి కేక పెట్టిస్తే.. రెండో భాగంలో 'ఐశ్వర్యా రాయ్' తన అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టింది. ఈ రెండూ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.ఇప్పుడు 'ధూమ్- 3' వస్తున్న నేపథ్యంలో ఈ పాటపై మరింత ఆసక్తి రేకెత్తుతోంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూడో భాగంలో కత్రినా కైఫ్ 'ధూమ్ మచాలే ..' పాటకు 'కత్తి' లాంటి డ్యాన్స్ చేసిందట. వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేసి మరీ షూటింగులో పాల్గొంది. ఈ పాటలో కత్రినా విరుపులకు, మెరుపులకు, హొయలకు ప్రేక్షకులంతా ఫ్లాటైపోవాల్సిందేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా వచ్చే నెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ సారి 'ఇషా', 'ఐష్' లను తలదన్నేలా కత్రినా.. 'కత్తి ' లాంటి సాంగ్ లో కేకపెట్టిస్తుందో..? లేదో..? చూడాలి.
ఈ సెక్సీ బ్యూటీ క్వీన్, అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ధూమ్-3' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో కత్రినా సాహసాలు చేసే యువతిగా కనిపించబోతోంది. అందుకు తగిన విధంగా పూర్తి ఫిట్‌నెస్ సాధించింది కత్రినా. అదే సమయంలో తన బాడీలో గ్లామర్ మిస్సవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది.
ధూమ్-3 చిత్రంలో కత్రినా కైఫ్ ఎంత హాట్ అండ్ సెక్సీ లుక్‌తో ఉందో స్లైడ్‌షోలో ఓ లుక్కేయండి. ఆమె అందం చూసి మీ మితిపోక తప్పదు. ఈ సెక్సీ షేప్ లోకి రావడానికి, సినిమాలో తన టాలెంటు నిరూపించుకోవడానికి వివిధ అవతారాల్లో కనిపించి. ధూమ్ మచాలే సాంగ్ కోసం కత్రినా కైఫ్ కు జపాన్ డిజైనర్ అట్సుకో కుడు కాస్ట్యూమ్స్ ను కంట్రిబ్యూట్ చేశారు. అంతే కాదు ఈ చిత్రానికి మరొక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా షరఫ్ అదజానియర్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.
ఈ బ్యాండేజ్ డ్రెస్సులు ఆమెకు చాలా అందంగా కనిపించాలి. బాలీవుడ్ కు ఒక ప్రత్యేకతగా నిలించింది. ఏదైతేనేం కత్రినా కైఫ్ ఈ చిత్రానికి వివిధ రకాల అవతారాలతో స్టైల్ గా స్ట్రాంగ్ సెక్స్యువల్ బాడీతో డ్రెస్ అప్ చేసుకొని ధూమ్ మచాలే వీడియోలో మరింత ప్యాన్స్ కు మతులుపోగొడుతోంది. మరి‘ఈ ధూమ్ 3' చిత్రానికి గాను ధూమ్ మచాలే సాంగ్ కు కత్రినా ధరించిన డ్రెస్సులను ఈక్రింది స్లైడ్ లో ఓ లుక్కేయండి...

No comments:
Post a Comment