జుట్టు రాలడానికి కారణాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు కాలుష్యం,
ఒత్తిడి, కెమికల్ రిలేటెడ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మరియు ఆహారపు
అలవాట్లు. మీరు కనుక జుట్టు రాలే సమస్యతో బాధపుడుతన్నట్లైతే. అప్పుడు మీరు
మొదట గమనించాల్సిన విషయం మీ ఆహారపు అలవాట్లు, మీరు కనుక సరైన పోషకాహారంను
మీ శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎంత ఖర్చు పెట్టినా
అటువంటి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ మీ జుట్టు రాలే సమస్యలను నివారించవు.
మరియు జుట్టును రాలకుండా ఆరికట్టి జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని బెస్ట్
ఫుడ్స్ లిస్ట్ ఇక్కడ మీకోసం అంధిస్తున్నాం. వీటిలో అత్యధికంగా క్యాల్షియం
మరియు న్యూట్రీషయన్స్ ఉన్నాయి. ఇవి మీ జుట్టుకు చాలా ఆరోగ్యకరం మరియు ఇవి
మీ మొత్తం ఆరోగ్యానికి కూడా గొప్పగా సహాయపడుతాయి.

No comments:
Post a Comment