Friday, April 11, 2014

హాట్ సమ్మర్ లో కూల్ గా బికినీలు ధరించిన హీరోయిన్స్

బికినీ అనేది ఒక రకంగా శరీరానికి సంబంధించిన ఆవుట్ ఫిట్. వేసవి కాలం వచ్చిందంటే చాలు బికిని ధరించి బీజ్ లో గడపాలని చాలా మంది సముద్ర తీరంలో ఉన్నవారు బీచ్ కు తరుచూ వెలుతూ ఆ ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుత ట్రెండ్ లో బీచ్ లోనే కాకుండా స్విమ్మింగ్ కూ అనుకూలంగా ఉంటుందని బికినీ ధరిస్తుంటారు. అలా ధరించిన వారిలో మన టాలీవుడ్ హీరోఇన్స్ కూడీ చాలా మంది ఉన్నారు. చెమటలు కారే ఎండలైనా...వణుకులు పుట్టించే చలైనా సరే, నేటి రోజుల్లో అందాలు ప్రదర్శించాలనుకునే స్త్రీలకు బికిని డ్రస్ ఒక వరంగా మారింది. శరీరంపై అతితక్కువ గుడ్డ.... రెండే రెండు చిన్న గుడ్డముక్కలుండే ఈ బికిని వేయాలంటే మహిళలు బాడీలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అపుడే అనుకున్న రీతిలో హై రేటింగ్ స్లిమ్ ఫిగర్ గా వారు మార్కులు పొందగలరు.

No comments:

Post a Comment