Sunday, April 20, 2014

జంటల మద్య సాధారణంగా వచ్చే గొడవలు ...


సాధారణంగా పెళ్ళైన కొత్తలో ఎటువంటి ఇబ్బందులుండవు. అయితే పోను పోనూ ఇందరి మద్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో ఒకరినిఒకరి అర్ధం చేసుకోవడం
తక్కువ అవ్వడంతో ఇద్దరి మద్య పోట్లాటలు మొదలవుతాయి. ఎప్పుడైతే ఇద్దరి మద్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో, అప్పుడు పోట్లాడుకోవడం అనేది చాలా సహజం. అటువంటి పోట్లాటలు చాలా మంది జంటల మద్య కామన్ గా, ఒకే విధంగా ఉంటాయి. అలా కొన్ని జంటల మద్య ఏర్పడే కామన్ ఫైట్స్ ను మీకోసం ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలిజేస్తున్నాం. ప్రస్తుత రోజుల్లో జంటలు ఎదుర్కొంటున్నటువంటి కామన్ ఫైటింగ్స్ కొత్తేమీ కాదు. వివిధ రకాల టాపిక్స్ మీద పొట్లాటలనేవి ఒక్కో జంట మద్య ఒక్కో విధంగా ఉంటుంది . ఉదాహరణకు: అత్తకోడళ్ళ మద్య, భార్య భర్తల మద్య, ఇద్దరు స్నేహితుల మద్య....కొంత మంది జంటల మద్య సాధారణంగా వచ్చే కామన్ ఫైట్స్, ఎటువంటి విషయాల్లో, ఎలా ఉంటాయంటే...?

డబ్బు విషయంలో :  జంటల మద్య చాలా ముఖ్యంగా, సాధారణంగా వచ్చే ఒక కామన్ ఫైట్ ఇది. సహజంగా పార్ట్నర్ అనవసరంగా డబ్బు ఖర్చుపెడుతుంటే, గొడవలు పడటం సహజం.


No comments:

Post a Comment