మలయాళ కుట్టి నయనతార తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో ఒకరు. సౌతిండియా హాట్ హీరోయిన్లలో టాప్ పొజిషన్లో
కొనసాగుతున్న నయనతార హాట్ అండ్ సెక్సీ బికినీ ఫోటోలు ఆమె అభిమానులను గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె ఓర చూపుల్లోని సెక్సీ తనం అభిమానుల హృదయాల్లో చురకత్తులా గుచ్చుకుంటున్నాయి. ఈ హాట్ ఫోటోలు తప్పకుండా ఎక్కువ మంది అభిమానులు ఆకర్షిస్తున్నాయి. ఆ మద్యన నయనతార గ్లామర్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది...‘గ్లామర్'కి సరైన అర్థం చాలామందికి తెలియదని ఆమె చెబుతూ -‘‘గ్లామర్ అంటే స్కిన్ షో అని కొంతమంది అనుకుంటారు. అలాగే బికినీ ధరిస్తేనే గ్లామర్ అంటారు. కానీ, లంగా, ఓణీ, చీరల్లో కూడా గ్లామరస్‌గా కనిపించవచ్చు. మనం మన శరీరాన్ని ఎంత స్టయిలిష్‌గా ప్రదర్శిస్తున్నామన్నదే ముఖ్యం. నా దృష్టిలో గ్లామర్ అంటే స్టయిలిష్‌గా కనిపించడం. అంతేకానీ వేసుకునే కాస్ట్యూమ్‌ని బట్టి గ్లామర్ వచ్చేయదు'' అన్నారు.

No comments:
Post a Comment