పచ్చబొట్టు నేడు టట్టూస్ పేరుతో చెలామణి అవుతున్నాయి. జపాన్ యువతలో ఈ
పచ్చబొట్టు క్రేజ్ ఎక్కువగా వుంది. మన దేశంలో కూడా మెట్రోపాలిటన్ నగరాలల్లో
టట్టూ కల్చర్ బాగా అభివృద్ది చెందింది. టాట్టూల పిచ్చి కొంత మంది
సెలబ్రెటీలలో బాగా ముదిరిపోయింది. ఎక్కడబడితే అక్కడ టాట్టూలను
వేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఎద పైభాగం, నాభీ ప్రాంతం, ఇంకా తొడలపైన
వేసుకుని చిందులేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు..చూడండి ఎంత మంది
సెలబ్రెటీలు టాట్టూలను వేయించుకొని ఎంజాయ్ చేస్తున్నారో..ఇంతకీ టాట్టూలను
పొడిపించుకున్న ఆ రహస్య ప్రాంతాలేంటో చూద్దాం రండి..
No comments:
Post a Comment