వేసవి తాపం ముందుగా మన కళ్లను రక్షించుకోవటం ఎంతో అవసరం. అందుకే వేసవిలో ఎక్కువ మంది కూలింగ్ గ్లాస్ (చలువ కళ్లద్దా)లను ఉపయోగిస్తుంటారు.
అందులోనూ చాలా మంది ఖరీదైన కూలింగ్ గ్లాస్‌లను ఉపయోగిస్తుంటారు. ఏళ్లుగడిచినా సన్‌గ్లాసెస్ పై జనాల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్ హీరోలు, స్పోర్ట్స్ స్టార్స్ ఇలా సెలబ్రిటీలు ధరించడంతో వీటికున్న డిమాండ్ మరింత పెరిగింది. ఒకప్పుడు పెద్ద పెద్ద ఫ్రేములతో, లెన్సులలో ఉన్న గ్లాసెస్‌కు డిమాండ్ బాగా ఉండేవి. ఇవి కనుబొమలపై నుండి కళ్లను కవర్ చేయడంతో చూడటానికి స్టైల్‌గానే కాక కంటిని సంరక్షించేవి కాలక్రమేణా డిజైన్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. సౌకర్యాన్ని బట్టి, కస్టమర్ల అభిరుచిని బట్టి ఎన్నో వెరైటీలు ఈ రోజు మార్కెట్‌లో లభిస్తున్నాయి. మరి స్టైలిష్ సన్ గ్లాస్ వివిధ మోడల్స్ లో సెలబ్రెటీలు పెట్టుకన్న సన్ గ్లాస్ లను-సెలబ్రెటీల అందాలను ఈ క్రింది స్లైడ్ లో చూసి ఎంజాయ్ చేయండి...

No comments:
Post a Comment