Thursday, May 15, 2014

స్నానాల గదిలో హీరోయిన్ల అందాలు హాట్ అండ్ సెక్సీ


సినిమా అంటేనే గ్లామర్. గ్లామర్ ని తెరమీదకు మరింత కొత్తగా చూపించాలనేదే దర్శక,నిర్మాతల తాపత్రయం. అలాగే ప్రేక్షకులు సైతం ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. సెక్సీ లుక్ తో కనపడే హీరోయిన్స్ కు బ్రహ్మరంధం పడుతూంటారు. ప్యామిలీ సినిమాలు చేసే హీరోయిన్ కన్నా అందీ అందనట్లు అందాలు ఆరబోసే హీరోయిన్స్ కే ఎక్కువ డిమాండ్. అలా అందాలు చూపించి,చూపించకుండా ఉంచాలంటే..బాత్ టబ్ లో సీన్స్ అవసరం. అక్కడ హీరోయిన్ తన అందాలతో కనువిందు చేస్తుంది. మరో ప్రక్క సెన్సార్ కు దొరక్కుండా తప్పించుకుంటుంది. ఇలాంటి ఫీట్ ..ప్రతీ కమర్షియల్ దర్శకుడు చేస్తూంటారు. ఈ గ్లామర్ ఫీట్ సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. హాలీవుడ్ లో చూసినా...మన టాలీవుడ్ లో చూసినా, మధ్య ఉన్న బాలీవుడ్ చూసినా పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం ఏదో ఒక దశలో ఇలా బాత్ టబ్ లో తమ అందాల ప్రదర్శన చేయటానికి ఆసక్తి చూపుతూంటారు. అలా బాతింగ్ డ్రెస్సులో


No comments:

Post a Comment