Saturday, May 17, 2014

ఒక నిజమైన వ్యక్తిలో ఉండాల్సిన...

కండరాల సౌష్ఠవంతో, అందంగా కనిపించే పురుషుడిని మీరు నిజమైన పురుషుడు అంటారా!! కానీ అది నిజం కాదు. ఒక వ్యక్తీ తన జీవితకాలంలో అనుసరించే
ఒక విధమైన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కలిగినవాడే నిజమైన పురుషుడు, వారు కేవలం వారి బాహ్య వ్యక్తిత్వాన్ని చూపించుకోరు, లోపల వ్యక్తిత్వాన్ని కనబరుస్తారు. అందువల్ల, నిజమైన వ్యక్తీ ఎవరు అని తెలుసుకోవాలంటే ఇక్కడ కొన్ని గొప్ప లక్షణాలను గ్రహించాలి.

శక్తివంతుడై ఉండడం నిజమైన వ్యక్తీ తాను ప్రతికూల విషయాలను ఎదుర్కోవలసి వచ్చినపుడు కలత చెందాడు, చెడు పరిస్థితులకు బాధపడకుండా వాటిని ఎదుర్కోవడం నేర్చుకుంటాడు, అటువంటి పరిస్థితుల గురించి ఫిర్యాదు చేయకుండా వాటిని చక్కబెడతాడు, సాధారణ విషయాలకు వైద్యుడిని సంప్రదించడు. అతను పనులకు, మాటకు బాధ్యతాయుతంగా ఉంటాడు. నిజమైన వ్యక్తీ ప్రపంచాన్ని ఎదిరించడానికి కూడా సిద్ధపదేట్లు తన్ను తానూ మలచుకుంటాడు.


No comments:

Post a Comment