Thursday, August 28, 2014

లాక్మే ఫ్యాషన్ వీక్లో అందాలు ఆరోబోస్తూ సెలబ్రెటీలు

లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 ఎంత గ్రాండ్ గా ప్రారంభం అయ్యిందో అంతే గ్రాండ్ గా ముగిసింది. అనేక మంది డిజైనర్లు, స్టార్ సెలబ్రెటీలు, మోడల్స్ మద్య లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ కళకళలాడింది.
5,6రోజులు జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ ఒక పండుగ వాతావరణంను తలపించింది. ఈ ఈవెంట్ మర్చిపోలేని విధంగా స్వీగ్ మెమరీస్ తో చాలా గ్రాండ్ గా ముగిసింది. లాక్మే ఫ్యాషన్ వీక్ చివరి రోజును ర్యాంప్ వాక్ లో అనేక మంది బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. వీరు ప్రముఖ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులను ధరించి ఇటు ప్రేక్షకులను, అటు జడ్జెస్ ను ఆకట్టుకొన్నారు. మొత్తానికి ఈ బ్యూటీలు షో మొత్తాన్ని దోచేశారు. మరి ఈ లాక్మే ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తూ మనల్ని అలరించి, మురిపించిన కొందరు సెలబ్రెటీల ఫోటోలను ఈక్రింది స్లైడ్ లో మీకోసం...


No comments:

Post a Comment