Sunday, March 15, 2015

పెళ్లివేడుకలో బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ ....

 వామ్ సమ్మర్ సీజన్ తో పాటు పెళ్ళిళ్ల సీజన్ కూడా మొదలైంది. సాధారణంగా పెళ్ళిళ్ళు , పార్టీలు, ఫంక్షన్లు అంటే ఒక పండుగ వాతావరణం కబడుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీ విషయంలో ఈ విషయం మరింత క్రేజీగా ఉంటుంది. అందరిలో ఒక ఆత్రుత, అందరి సెలబ్రెటీలను ఒక చోట చూడవచ్చు. అంతే కాదు, వారు ధరించే అవుట్ ఫిట్స్,
మరియు యాక్సెసరీస్ మీద మరింత క్యూరియాసిటి ఉంటుంది. అలా క్యూరియాసిటికి అవకాశం ఇచ్చిన వెడ్డింగ్ ఒకటి రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగింది. బాలీవుడ్ లో వివాహం అంటే చాలా హైపర్ గా మరియు బ్యూటిఫుల్ గా ఉంటుంది . ఈ వెడ్డింగ్ కు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. తుల్సి కుమార్ హితేష్ రల్హాన్ వెడ్డింగ్ చూడాటానికి చాలా గ్రాండ్ గా అనిపించింది. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ వేడుకలో అందరి కళ్ళు విద్యాబాలన్ మీదే అని చెప్పవచ్చు . చాలా బ్యూటిఫుల్ గా , బ్రైట్ కలర్ శారీలో, పక్కన తన భర్తతో కలిసి హాజరవ్వడం ఈ క్యూట్ కపుల్ ను చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఈ వెడ్డింగ్ ఫెస్ట్ లో మరో బ్యూటిఫుల్ ఉమెన్ అలనాటి, మేటి నటి, ఇప్పటికీ అతిలోక సుందరిగా కనబడుతున్న శ్రీదేవి తన అంద చందాలతో మెస్మరైజ్ చేసేసింది. ఈ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ సాంప్రదాయబద్దంగా నిండుగా చీరలు కట్టుకొని హాజరవ్వడం పెళ్ళివేడకలో నిండుదనం కనిపించింది. అయితే, మరికొంత మంది పాపులర్ డిజైనర్స్ డిజైన్ చేసిన లెహంగా మరియు అనార్కలీ ధరించి అందరినీ ఆకట్టుకోగలిగారు. ఈ పెళ్ళి వేడకు ఒక ర్యాంప్ షోలా అనిపించింది. ఈ షోలో కొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ముందుముందు ర్యాంప్ వాక్ లో ప్రదర్శించే విధంగా అలరించారు. తుల్సి కుమార్ హితేష్ రల్హాన్ వెడ్డింగ్ వేడుకలో కొంత మంది బ్యూటిఫుల్ లేడీస్ చూస్తుంటే చాలా ఉత్కంఠభరితంగా కనిపించారు. మరి మీరు కూడా చూసి, ఎంజాయ్ చేయాలంటే, ఈ క్రింద్ స్లైడ్ మీద ఓ లుక్ వేయాల్సిందే...


No comments:

Post a Comment