Sunday, December 6, 2015

కండోమ్ వాడటం వల్ల ఎదురయ్యే డిస్ అడ్వాంటేజెస్

గర్భనిరోధక సాధనం గా కండోమ్‌లు అంత నమ్మదగినవి కాదు అని మీకు తెలుసా??వీటిని ఉపయోగించడం వల్ల మగవారికి అంగం మీద ఎలర్జీ రావచ్చు మరియూ కలయిక సమయంలో అంగ స్తంభన ఆగిపోవచ్చు. ప్రపంచంలో
తొంభై తొమ్మిది శాతం మంది మగవారు కండొమ్‌లని ఉపయోగిస్తారు. మిగతా ఒక్క శాతం పురుషులు వీటిని వాడరు(మంచి నిర్ణయం కూడా).
గర్భం రాకుండా సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి కొన్ని మార్గాలు కండొమ్‌లు లేకుండా ఉండలేము అనే ఈ తొంభై తొమ్మిది శాతం మంది మగవారికి ఈ ఆర్టికిల్ అంకితం.వారిలో మీరూ ఒకరయితే కనుక కండోమ్ వాడకంలో ఎదురయ్యే ప్రతికూలతలు క్రింద ఇచ్చాము చూడండి.జననేంద్రియాల దురదకు 10 కారణాలు & హోమ్ రెమిడీస్ మీరూ మాలాగే ఇది విని షాకయ్యారు కదా?? సుఖ వ్యాధుల నివారణకీ, మరియూ గర్భ నిరోధకం గా కండోమ్ ఉపయోగపడుతుందని మేమూ విశ్వసించేవాళ్ళము.

No comments:

Post a Comment